సీఎంఆర్ ధాన్యం పక్కదారి

సీఎంఆర్ ధాన్యం పక్కదారి

KMR: బాన్సువాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పడుతోంది. నస్రుల్లాబాద్ మండలం బస్వాయిపల్లిలో ప్యాలాల బట్టిలో సీఎంఆర్ ధాన్యం బస్తాలు పెద్ద ఎత్తున ప్రత్యక్షం అయ్యాయి. సీఎంఆర్ ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది అనే సందేహాలకు అధికారులు పరిశీలిస్తే మరిన్ని విషయాలు బహిర్గతం అవుతాయాని రైతులు కోరుతున్నారు.