పుంగనూరు ప్రజలకు ముఖ్య గమనిక
CTR: 'నేను మున్సిపల్ కమిషనర్‌ను మాట్లాడుతున్న’ అని కొందరు అపరిచిత వ్యక్తులు రాంగ్ కాల్స్ చేస్తున్నారని కమిషనర్ మధుసూదన్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. రెండు రోజులుగా తన పేరుతో అపరిచిత వ్యక్తులు ఫోన్లు చేసి ఇంటి, నీటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ దారులు ఫోన్- పే చేయాలని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.