VIDEO: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే

VIDEO: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే

KMM: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా స్థానిక వెంగళరావు నగర్ డివిజన్‌లో బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని డోర్ టూ డోర్ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కామారెడ్డి మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఇందు ప్రియ, తదితరులు పాల్గొన్నారు.