ఫైనల్‌కు దూసుకెళ్లిన పాకిస్తాన్

ఫైనల్‌కు దూసుకెళ్లిన పాకిస్తాన్

ఏసీసీ పురుషుల ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శ్రీలంకతో జరిగిన ఉత్కంఠ పోరులో పాక్ 5 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 153/9 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక 148 పరుగులకే ఆలౌటైంది. దీంతో పాక్ ఫైనల్‌కు చేరుకుంది.