అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ASF: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెంటర్ కమిటీ, లుంబిని దీక్షభూమి అభివృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో సెంటర్ కమిటీ ఎన్నికల ప్రక్రియను ప్రకటించారు. కమిటీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గం పదవీకాలం ముగిసి మూడవ సంవత్సరం కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేకపోయామని కమిటీ ప్రతినిధులు తెలిపారు.