దేవరకొండ గడ్డ కాంగ్రెస్‌ అడ్డా: సీఎం రేవంత్ రెడ్డి

దేవరకొండ గడ్డ కాంగ్రెస్‌ అడ్డా: సీఎం రేవంత్ రెడ్డి

NLG: దేవరకొండలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో సీఎం రెవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పదేళ్లు తెలంగాణ ప్రజలను పట్టిపీడించిన నాయకులను ఓడించాంమన్నారు. దేవరకొండ గడ్డ కాంగ్రెస్‌ అడ్డా అని తెలిపారు. నిజాం నవాబులను తరిమికొట్టిన ప్రాంతం నల్గొండని, కాంగ్రెస్‌ పాలనలో పేదలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌ ఇవ్వడం వల్ల పేదల ఇళ్లలో వెలుగులు వచ్చాయన్నారు.