లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన జాయింట్ పోలీస్ కమిషనర్

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన జాయింట్ పోలీస్ కమిషనర్

RR: గచ్చిబౌలి పరిధిలో లోతట్టు ప్రాంతాలు, సాతమరాయి అండర్ పాస్ వద్ద ఉన్న పరిస్థితులను సైబరాబాద్ జాయింట్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ గజరావు భూపాల్ ఐపీఎస్ పరిశీలించారు. నేడు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.