గవర్నర్‌ రేసులో వివేక్‌.. ట్రంప్ మద్దతు

గవర్నర్‌ రేసులో వివేక్‌.. ట్రంప్ మద్దతు

US: 2026 ఒహాయో గవర్నర్ రేసులో భారత సంతతి నేత వివేక్ రామస్వామి ఉన్నారు. ఆయనకు అధికారికంగా మద్దతు తెలుపుతూ అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ పెట్టారు. వివేక్ సంథింగ్ స్పెషల్ అని ప్రశంసించారు. కాగా, 2024 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్షుడి రేసులో ట్రంప్‌తో వివేక్ పోటీ పడి.. ఆ తర్వాత డ్రాప్ అయిన విషయం తెలిసిందే.