పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన ప్రేమ జంట

పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన ప్రేమ జంట

NZB: నవీపేట్ మండలం అబ్బాపూర్ (ఎం)కు చెందిన యువ జంట ప్రేమ వివాహం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌‌ను ఆశ్రయించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో వారి వివాహం నిర్వహించారు. సర్పంచ్ శ్రీనివాస్ నూతన దంపతులకు ఆశీస్సులు అందించారు. పోలీసులు యువ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.