VIDEO: గ్రామంలో పోలీసుల కమిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం

VIDEO: గ్రామంలో పోలీసుల కమిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం

ADB: కుబీర్ మండలం సోనారి గ్రామంలో జిల్లా SP ఆదేశాల మేరకు భైంసా ASP ఆధ్వర్యంలో గురువారం పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 50 బైక్స్, 1ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ తమ వాహనానికి సంబంధించిన అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు.