VIDEO: సామాజిక భద్రత పథకాలపై కళాజాత ప్రదర్శన

VIDEO: సామాజిక భద్రత పథకాలపై కళాజాత ప్రదర్శన

KMM: కూసుమంచి మండలం గైగోళ్లపల్లి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మంగళవారం బస్టాండ్ సెంటర్ వద్ద ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యత సదస్సును నిర్వహించారు. తొలుత సామాజిక భద్రత పథకాలు, డిజిటల్ లావాదేవీలపై కళాజాత బృందం ప్రదర్శన నిర్వహించింది. అనంతరం బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ అనుదీప్ మాట్లాడుతూ.. బ్యాంకు అందిస్తున్న సేవలను ఖాతాదారులు వినియోగించుకోవాలన్నారు.