ముగిసిన మాజీ సీఎం పర్యటన

ముగిసిన మాజీ సీఎం పర్యటన

NLR: వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన ముగిసింది. ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో వచ్చి, మొదటగా జిల్లాలోని జైలులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం సుజాతమ్మ కాలనీలో ప్రసన్న నివాసానికి వెళ్లి, మీడియాతో మాట్లాడుతూ.. చివరిగా హెలిప్యాడ్ చేరుకుని బెంగళూరుకు బయలుదేరారు. నేతలు, కార్యకర్తలు వీడ్కోలు పలికారు.