VIDEO: మున్సిపాలిటీ వద్ద సీపీఐ శ్రేణుల ఆందోళన

VIDEO: మున్సిపాలిటీ వద్ద సీపీఐ శ్రేణుల ఆందోళన

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో తప్పులు ఉన్న ఓటరు జాబితాను సరిచేయాలని సీపీఐ పార్టీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం ముందు శనివారం ఆందోళన నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. “తప్పుల కారణంగా ఓటరు హక్కులు హరించబడే అవకాశాలు ఉన్నాయి” అని తెలిపారు.