VIDEO: ఉగాది రోజు బుశాలం మొక్కలతో స్నానం

VIDEO: ఉగాది రోజు బుశాలం మొక్కలతో స్నానం

KMR: జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, డోంగ్లి, జుక్కల్, బిచ్కుంద మండలాల్లో ఉగాది రోజు బుశాలం మొక్కలతో స్నానం చేయడం ఇక్కడి అనవాయతీ. బుశాలం మొక్క దృఢత్వానికి సంకేతమని, ప్రకృతిని ఆరాధించే పండుగ ఉగాది కావడంతో చేలలో మాత్రమే ఉండే బుశాలంతో స్నానం చేయడం మంచిదని ఈ ప్రాంత వాసులు చెప్పారు. ఉగాది రోజు బుశాలం మొక్కకు డిమాండ్ ఏర్పడింది.