VIDEO: మండలంలో భారీ వర్షాలు

VIDEO: మండలంలో భారీ వర్షాలు

WGL: నల్లబెల్లి మండలం పలు గ్రామాల్లో అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల లోపల రహదారులు నీటమునిగిపోవడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పలు చెరువులు, వాగులు పొంగిపొర్లుతుండగా తక్కువ ప్రాంతాల్లోని ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు నీటిలో మునిగిపోయాయి, ప్రజలు వాపోతున్నారు.