సీపీఐ జిల్లా కార్యదర్శిగా కోనాల భీమారావు ఎన్నిక

W.G: సీపీఐ జిల్లా కార్యదర్శిగా కోనాల భీమారావు రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం తణుకులో జరిగిన రెండు రోజుల సీపీఐ జిల్లా మహాసభల్లో పార్టీ జిల్లా కార్యదర్శిగా తనతో పాటు తొమ్మిది మందితో జిల్లా కార్యవర్గం, 31 మందితో జిల్లా సమితి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.