VIDEO: పొదిలి టాయిలెట్స్ వివాదంపై స్పందించిన కమిషనర్

ప్రకాశం: పొదిలి బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మిస్తున్న టాయిలెట్స్ వివాదంపై నగర పంచాయతీ కమిషనర్ నారాయణరెడ్డి శుక్రవారం స్పందించారు. ఈ స్థలం గతంలో ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి మరొకరికి వేరే సర్వే నంబర్ వేసి స్థలం ఇది చూపించి అమ్మడం జరిగిందన్నారు. కాగా, కొనుగోలు చేసిన వ్యక్తి తనకు ముందు ఉన్న అధికారులు హయాంలో టాయిలెట్స్‌ను పడగొట్టారన్నారు.