VIDEO: అమ్మఒడి వాహనాలు లేక.. తీవ్ర ఇబ్బందులు

VIDEO: అమ్మఒడి వాహనాలు లేక.. తీవ్ర ఇబ్బందులు

JGL: జిల్లాలో ఎంసీహెచ్‌లో సిబ్బంది నిరక్ష్యంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ డిశ్చార్జ్ అయిన బాలింతలకు అమ్మఒడి వాహనాలు అందుబాటులో లేకపోవడంతో వారు సూమారు ఒక గంటకు పైగా ఆసుపత్రిలో ఎదురు చూడాల్సి వచ్చిందన్ని బాధితురాలు తెలిపారు. దీంతో చలి భరించలేక బాలింతలు అద్దె వాహనాల్లోనే ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.