VIDEO: ఉగ్రదాడులపై ముస్లింల నిరసన

NGKL: కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని మస్జిద్‌లో ముస్లింలు శుక్రవారం ప్రత్యేక నమాజు సమయంలో చేతికి నల్ల రిబ్బన్‌లు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందూ ముస్లిం సోదరులని, ఉగ్రవాదం నశించాలని పలు రకాల నినాదాలతో రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు.