క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఈగ సంజీవరెడ్డి

NZB: జిల్లా ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయులు సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిదిగా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం చైర్మన్ ఈగ సంజీవరెడ్డి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించినారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అజ్మత్ ఖాన్ కార్యదర్శి ప్రశాంత్, మురళీ, వినోద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.