VIDEO: అత్యవసరాల్లో CPR అవసరం: డా. రాంబాబు
ADB: అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు సీపీఆర్ చేయడం అవసరమని నార్నూర్ ఆస్పత్రి వైద్యాధికారి రాంబాబు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ప్రజలకు CPRపై అవగాహన కల్పించారు. వర్షాకాలం నేపథ్యంలో అనారోగ్యంతో ఉంటే వెంటనే స్థానిక ప్రభుత్వ సామజిక ఆసుపత్రికి రావాలని కోరారు. కార్యక్రమంలో వైద్యులు తులసీదాస్, చరణ్ దాస్ పాల్గొన్నారు.