ఏఐవైఎఫ్ 66 వ ఆవిర్భావ వేడుకలు

ఏఐవైఎఫ్ 66 వ ఆవిర్భావ వేడుకలు

KRNL: మంత్రాలయం నియోజవర్గ కేంద్రంలో శనివారం అఖిలభారత యువజన సమైక్య 66వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా మంత్రాలయం సమితి ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎం.రాజు మాట్లాడుతూ.. 1934వ సంవత్సరం రాష్ట్ర యువజన సమైక్యంగా ఉన్న సంఘము స్వాతంత్ర అనంతరం 1959 మే 3వ తారీఖున అఖిల భారత యువజన సమైక్యంగా ఆవిర్భావం చెందిందన్నారు.