'ఆరోగ్య శిబిరంను సద్వినియోగం చేసుకోవాలి'

'ఆరోగ్య శిబిరంను సద్వినియోగం చేసుకోవాలి'

PDPL: మంథని మండలం చిల్లపల్లిలో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని సర్పంచు గోపు సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళల ఆరోగ్య రక్షణ కొరకు ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరంలో 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.