ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ సీజనల్ వ్యాధులపై ఆందోళన అవసరం లేదు: కలెక్టర్ తమీమ్
☞ త్రిపురాంతకంలో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించిన సీఐ అస్సన్
☞ దొనకొండలో పాము కాటుతో వివాహిత మృతి
☞ సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అయింది: MLA శివప్రసాద్
☞ కొండపిలో పిడుగుపాటుకు రైతు మృతి