'మొదటి బహుమతి పొందిన జిల్లా బాలికల జట్టు'

'మొదటి బహుమతి పొందిన జిల్లా బాలికల జట్టు'

ADB: పెద్దపల్లిలో జరిగిన 58వ అంతర్ జిల్లాల ఖోఖో సీనియర్ పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా బాలికల జట్టు టాపర్‌గా నిలిచింది. ఆదివారం రంగారెడ్డి జిల్లాతో జరిగిన మ్యాచ్‌లో జిల్లా జట్టు గెలుపొంది మొదటి బహుమతి పొందినట్లు కోచ్ తిరుమల్ తెలిపారు. ఈ మేరకు విద్యార్థులను ఖోఖో కమిటీ సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో రాంకుమార్, రాంజీ తదితరులున్నారు.