ఉమ్మడి అనంతపురం జిల్లా TOP NEWS @ 9PM
★ శింగనమల అభివృద్ధిని చూడలేక వైసీపీ నేతలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు: ఎమ్మెల్యే బండారు శ్రావణి
★ పెద్దన్నవారిపల్లిలో రేపటి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సవిత
★ ఉద్యానవన శాఖ పథకాలు ధర్మవరం రైతులు సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్
★ కళ్యాణదుర్గం మండలం గోళ్ల వద్ద బొలెరో బోల్తా.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు