VIDEO: చెత్తచెదారంతో మొగలిచెరువు ప్రాంతం

VIDEO: చెత్తచెదారంతో మొగలిచెరువు ప్రాంతం

నూజివీడు పట్టణంలోని మొగలి చెరువు ప్రాంతంలో ప్రైవేటు స్థలాలలో మురుగునీరు, చెత్తాచెదారం పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వ్యాప్తి చెందుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినప్పటికీ స్పందించడం లేదని వాపోయారు. విష జ్వరాలు ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో మునిసిపల్ శాఖ అధికారులు స్పందించి మురుగునీటిని తొలగించాలని కోరారు.