పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
భారత్‌లో తొలిసారిగా ఏ రాష్ట్రం పేపర్ లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
1. గుజరాత్
2. కేరళ
3. ఉత్తరప్రదేశ్
4. ఆంధ్రప్రదేశ్
నిన్నటి ప్రశ్న: భారత్‌లోని ఏ నగరాన్ని 'మినీ పారిస్' అని పిలుస్తారు?
జవాబు: పుదుచ్చేరి