నేటి నుంచి వారాంతపు సంత ప్రారంభం

నేటి నుంచి వారాంతపు సంత ప్రారంభం

TPT: పుత్తూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు ప్రతి మంగళవారం కూరగాయల వారాంతపు సంత జరుగుతుందని మార్కెట్ యార్డ్ కమిటీ తెలిపింది. మార్కెట్ యార్డ్‌లో విశాల ప్రదేశం అనుకూలంగా ఉందని చెప్పారు. మండల పరిధిలోని రైతులు, వ్యాపారులు కూరగాయలు తీసుకువచ్చి క్రయ విక్రయాలు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.