ఊర్లే లక్ష్యంగా చోరీలు.. దొంగ అరెస్ట్

ఊర్లే లక్ష్యంగా చోరీలు.. దొంగ అరెస్ట్

కరీంనగర్ రూరల్ పరిధిలో ఓ దొంగను అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. తీగలగుట్టపల్లికి చెందిన షేక్ సల్మాన్ గత కొంతకాలంగా గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడని చెప్పారు. ఊర్లే లక్ష్యంగా దొంగతనాలు చేస్తుండడంతో, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి షేక్ సల్మాను అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.