ప్రమాదాల నివారణకు 'ఫేస్ వాష్ అండ్ గో'

ప్రమాదాల నివారణకు 'ఫేస్ వాష్ అండ్ గో'

KDP: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ షెల్ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు 'ఫేస్ వాష్ అండ్ గో' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రహదారులపై గుర్తించిన 'బ్లాక్ స్పాట్స్' వద్ద శనివారం అర్ధరాత్రి దాటాక పోలీసులు లారీలు, బస్సులు, కార్లు, వ్యాన్ల డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి, జాగ్రత్తగా నడపాలని సూచించారు. వాహనాలు నడిపే ముందు ఎప్పుడు తగిన రెస్ట్ తీసుకోవాలన్నారు.