VIDEO: కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు..!
ADB: గుడిహత్నూర్ మండలంలోని జవహర్ నగర్ గ్రామ హైవేపై ఆదివారం సాయంత్రం సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్బంగా ఓ ఆయిల్ వాహనం ప్రమాదానికి గురవ్వడంతో దీన్ని తీసేందుకు పోలీసులు, ఇతర సిబ్బంది రావడంతో కాస్త అంతరాయం ఏర్పడింది. దీంతో 1 గంట పాటు వాహనాలు ఆగడంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు.