ఈ సినిమాకు మహేష్ అర్హుడు: పృథ్వీరాజ్ సుకుమారన్

ఈ సినిమాకు మహేష్ అర్హుడు: పృథ్వీరాజ్ సుకుమారన్

పలు చిత్ర పరిశ్రమల్లో తాను వర్క్‌ చేసినా.. ఇలాంటి రెస్పాన్స్‌ ఇప్పటి వరకూ చూడలేదని నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సెలబ్రేషన్స్‌లో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు. మహేష్‌బాబు ప్రయాణం తనకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ సినిమా చేయడానికి మహేష్ అర్హుడని పేర్కొన్నారు.