VIDEO: చేపల వేటకు వెళ్లి గోదావరిలో పడి యువకుడి మృతి

VIDEO: చేపల వేటకు వెళ్లి గోదావరిలో పడి యువకుడి మృతి

ములుగు జిల్లా వెంకటాపురం మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల నవీన్ ఇవాళ చేపల వేటకు వెళ్లి వల లాగుతున్న సమయంలో పిడ్స్ రావడంతో గోదావరిలో పడి మృతి చెందాడు. నదిలో మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.