ప్లాంట్ ఏర్పాటుకు పచ్చ జెండా.. రైతుల నుంచి వ్యతిరేకత

ప్లాంట్ ఏర్పాటుకు పచ్చ జెండా.. రైతుల నుంచి వ్యతిరేకత

VZM: జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పరిశ్రమ ఏర్పాటుకు సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ ముందుకు రావడంతో కెల్ల సమీపంలోని గ్రామాల్లో 1,235 ఎకరాల భూమిని నిర్మాణానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ప్రాంతాల్లో భూములు సాగు చేస్తున్న రైతుల నుంచి వ్యతిరేక నిరసనలు వస్తున్నాయని అధికారులు తెలిపుతున్నారు.