ఎమ్మెల్యే యశస్విని ప్రభుత్వ హాస్టల్ ఆకస్మిక తనిఖీ

WGL: రాయపర్తి మండలం తిరుమలయపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ వసతి గృహాన్ని అకస్మికంగా తనిఖీ చేసిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని హాస్టల్లోని తరగతి గదుల నిర్వహణ, త్రాగునీటి సౌకర్యం, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత గురించి సిబ్బందినీ అడిగి తెలుసుకొని, పాఠశాలలోని సదుపాయాల, చెత్త, మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని వార్డెన్‌కు సూచించారు.