విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కలెక్టరేట్‌లో ప్రజల నుంచి వినతులను స్వీకరించిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➢ విజయనగరంలో హోలీ సంబరాలలో పాల్గొన్న ఎమ్మెల్యే అదితి గజపతి రాజు
➢ ధనానపేటలో పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి
➢ రేపటి నుంచి సెన్సస్-2027 గృహ సర్వే శిక్షణా కార్యక్రమం: DRO మురళి