ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు ప్రోటోకాల్ అవమానం
ASR: రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో జరిగిన P-4 వార్షికోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛైర్మన్‌కు కేటాయించాల్సిన మధ్య సీటు ఇవ్వకుండా చివరన కూర్చోబెట్టడం గిరిజనులకు అవమానమని అన్నారు.