VIDEO: 'బీసీ హాస్టల్స్‌లో వసతులు మెరుగు పరుస్తున్నాం'

VIDEO: 'బీసీ హాస్టల్స్‌లో వసతులు మెరుగు పరుస్తున్నాం'

VZM: బీసీ సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని బీసీ కార్పోరేషన్ జిల్లా అధికారి పెంటోజిరావు తెలిపారు. తన కార్యాలయంలో అయన మాట్లాడుతూ.. హాస్టల్స్‌లో మరమ్మతులు చేపట్టేందుకు నిధులు విడుదల అయ్యాయని, విద్యార్ధులకు అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. 3,4 క్వార్టర్లకు సంభందించి విద్యార్ధుల డైట్, కాస్మోటిక్ ఛార్జీలు చెల్లిస్తామన్నారు.