VIDEO: అనకాపల్లిలో కుండ పోత వర్షం
AKP: అనకాపల్లిలో శనివారం ఈదురు గాలితో వర్షం పడింది. ఉదయం నుంచి విపరీతంగా ఎండ వేడితో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలు మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్ల బడి వర్షం పడటంతో ప్రజలు కాస్త ఊరట లభిస్తుందిన్నారు. అలాగే నియోజకవర్గంలో గాలికి పలు చోట్లు చెట్లు నెలకొరిగాయి.