ఈ నెల 9వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయి క్రికెట్

ఈ నెల 9వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయి క్రికెట్

ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు గ్రామంలో ఈ నెల 9న నుంచి రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. మంగళవారం ద్వారా ఈ విషయాన్ని చెప్పారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ.35000, రెండు రూ.25000, మూడు రూ.15000 ఇస్తున్నట్లుగా చెప్పారు. ఆసక్తి కలవారు నెల 8లోపు పేర్లు నమోదు చేశాకోవాలి అన్నారు.