నదిలో దూకి.. ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ మహిళా

NDL: పట్టణంలోని ఐసీఐసీ పొగాకు కంపెనీ ప్రాంతంలో ఉన్న కుందనదిలో గుర్తుతెలియని మహిళ దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీస్ తెలిపిన వివరాల మేరకు సోమవారం ఉదయం గుర్తుతెలియని మహిళ కర్నూల్ బైపాస్ రోడ్డు లో ఉన్న కుందూ నది బ్రిడ్జిపై ఫోన్ మాట్లాడుకుంటూ.. నదిలో దూకినట్లు తెలిపారు. పోలీసులు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల చేపట్టారు.