పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే లక్ష్యం: MLA
WGL: పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయం MLA KR నాగరాజు అన్నారు. గ్రేటర్ WGL మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్ పరిధిలోని తారాలపల్లి గ్రామంలో అరుణ - వెంకటేష్ దంపతుల ఇందిరమ్మ ఇల్లును శుక్రవారం MLA ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతుందన్నారు.