పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

SRPT: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి మనస్తాపంతో పురుగు మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. అనంతగిరి మండలం గోల్ తండాకు చెందిన బానోతు చంద్రు (56) ఉగాది రోజున (మార్చి 19) అధికంగా మద్యం సేవించి, డబ్బుల విషయంలో కుటుంబంతో వాగ్వాదానికి దిగాడు. అదే రోజు రాత్రి పురుగు మందు తాగగా, సూర్యాపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.