మణుగూరులో జాతీయ మెగా లోక్ అదాలత్

మణుగూరులో జాతీయ మెగా లోక్ అదాలత్

BDK: మణుగూరులో జాతీయ మెగా లోక్ అదాలత్ శనివారం నిర్వహించారు. మేజిస్ట్రేట్ కంభపు సూరి రెడ్డి మాట్లాడుతూ.. రాజీ మార్గం-రాజ మార్గం, రాజీ పడదగిన కేసుల్లో రాజీ చేసుకొని వారి యొక్క సమయాన్ని కుటుంబ అభివృద్ధికై సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చెక్కు కేసుల్లో కూడా వాది, ప్రతి వాదులు ఇరువురు కలిసి రాజీ చేసుకోవాల్సిందిగా సూచించారు.