అర్హులైన ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

అర్హులైన ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

KDP: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇటుక, సిమెంటు, కంకర ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం చిన్న ఓరంపాడు సచివాలయం వద్ద సీపీఐ ఓబులవారిపల్లి సీపీఐ మండల కార్యదర్శి నాగమ్మ, కేవీపీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.