నేటి నుంచి వార్డు సభ్యులకు శిక్షణ

నేటి నుంచి వార్డు సభ్యులకు శిక్షణ

SRPT: నడిగూడెం మండలంలోని గ్రామపంచాయతీ వార్డు సభ్యులుగా ఎన్నికైన వారికి నేటి నుంచి 10వ తేదీ వరకు శిక్షణ కార్య క్రమం నిర్వహిస్తున్నట్లు, ఎంపీడీవో మల్సూర్ నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నడిగూడెంలోని రైతు వేదికలో శిక్షణ ఉంటుందని, వార్డు సభ్యులు శిక్షణకు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, పాస్ ఫొటో తీసుకురావాలని కోరారు.