'యూజీసీ నీట్ పరీక్షను పక్కడ్బందీగా నిర్వహించాలి'

SDPT: మే 4న యుజీసీ నీట్ పరీక్షను పక్కడ్బందీగా నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు సూచించారు. శనివారం జిల్లా నుంచి కలెక్టర్ మనూచౌదరి న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన వీసీలో పాల్గొన్నారు. మే 4న నిర్వహించనున్న యూజీసీ నీట్ పరీక్ష పక్కడ్బందీ నిర్వహణపై తగు సలహాలు, సూచనలు జారీ చేశారు.