VIDEO: గుమ్మలదిబ్బ కాలనీలో పింఛన్ పంపిణి

NLR: కోవూరు మండలం గుమ్మలదిబ్బ గాంధీ గిరిజన కాలనీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇవాళ పింఛన్లు పంపిణి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వితంతువులు, వృద్ధులుకు రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6వేల పెన్షన్ నగదు ఇస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.