ఆదర్శనగర్‌లో పలు సీసీ, డ్రైన్ల మరమ్మతులు

ఆదర్శనగర్‌లో పలు సీసీ, డ్రైన్ల మరమ్మతులు

VSP: జీవీఎంసీ 17వ వార్డు ఆదర్శనగర్‌లో పలు సీసీ డ్రైన్లు మరమ్మతులకు విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గురువారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వెలగపూడి మాట్లాడుతూ.. కూటమి పరిపాలనలో ప్రజలు ఎవరు ఇబ్బందులకు గురి కాకూడదు అనే లక్ష్యంతో మేము పని చేస్తున్నాం అని తెలిపారు.